ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మనస్తాపంతో ఆత్మహత్య

ABN, Publish Date - May 26 , 2024 | 11:27 PM

మండల పరిధి ఉప్పలూరు గ్రామానికి చెందిన అరెడ్డిపల్లి ఓబులేసు(41)భార్య పై అనుమానంతో మనస్తాపం చెంది శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

ముద్దనూరు మే26: మండల పరిధి ఉప్పలూరు గ్రామానికి చెందిన అరెడ్డిపల్లి ఓబులేసు(41)భార్య పై అనుమానంతో మనస్తాపం చెంది శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఓబులేసు తన భార్య చెన్నకేశవమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మనస్తాపం చెంది ఇంటిలో ఎవరూలేని సమయంలో రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప పైపునకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు పెద్దఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 11:27 PM

Advertising
Advertising