ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:00 AM

బుడితి సబ్‌స్టేషన్‌ పరిధిలో గల అన్నిగ్రామాలకు శనివారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని టెక్కలి విద్యుత్‌శాఖ ఈఈ జి.శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

జలుమూరు (సారవకోట): బుడితి సబ్‌స్టేషన్‌ పరిధిలో గల అన్నిగ్రామాలకు శనివారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని టెక్కలి విద్యుత్‌శాఖ ఈఈ జి.శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల్లో భాగంగా అధిక లోడు ఫీడర్లను విడగొట్టడానికి 33/11 బుడితి సబ్‌స్టేషన్‌లో గల అన్ని ఫీడర్లను షట్‌ డౌన్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటలు వరకు బుడితి, అవలింగి, చీడిపూడి, బద్రి, గుమ్మపాడు, అక్కివలస, బైదలాపురం, కిన్నెరవాడ, తొగిరి, వడ్డినవలస, గోపాలపురంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 12:00 AM

Advertising
Advertising
<