ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓట్ల లెక్కింపునకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు: ఎస్పీ

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:08 AM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు శాంతియుతంగా జరి గేందుకు సహకరించిన ప్రజలకు ఎస్పీ జి.ఆర్‌.రాధిక గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎటువంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థంగా విధులు నిర్వహించిన హోం గార్డుల నుంచి డీఎస్పీ స్థాయి అధి కారులకు, అద నపు ఎస్పీలు డా.జి.ప్రేమ్‌ కాజల్‌, వి.ఉమా మహే శ్వరరావు, డి.గంగాధరం (సెబ్‌), కేంద్ర బలగాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎస్‌సీసీ, ఎక్స్‌ ఆర్మీతో పాటు ఇతర జిల్లాలకు చెందిన అదనపు బలగాలను ఎస్పీ అభినందించారు.

శ్రీకాకుళం క్రైం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు శాంతియుతంగా జరి గేందుకు సహకరించిన ప్రజలకు ఎస్పీ జి.ఆర్‌.రాధిక గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎటువంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థంగా విధులు నిర్వహించిన హోం గార్డుల నుంచి డీఎస్పీ స్థాయి అధి కారులకు, అద నపు ఎస్పీలు డా.జి.ప్రేమ్‌ కాజల్‌, వి.ఉమా మహే శ్వరరావు, డి.గంగాధరం (సెబ్‌), కేంద్ర బలగాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎస్‌సీసీ, ఎక్స్‌ ఆర్మీతో పాటు ఇతర జిల్లాలకు చెందిన అదనపు బలగాలను ఎస్పీ అభినందించారు.

Updated Date - Jun 07 , 2024 | 12:08 AM

Advertising
Advertising