ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని నిలుపుదల చేయండి

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:43 PM

అనుమతులు లేకుండా గ్రామ సమీపం లో ఓ ప్రైవేట్‌ సెల్‌ కంపెనీ టవర్‌ ఏర్పాటుకు పనులు చేపడుతోందని, వీటిని నిలుపుదల చేయాలని జోనంకి గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పనుల వద్ద నిరసన తెలిపారు.

నిరసన తెలుపుతున్న జోనంకి గ్రామస్థులు

జోనంకి గ్రామస్థుల ఆందోళన

జలుమూరు: అనుమతులు లేకుండా గ్రామ సమీపం లో ఓ ప్రైవేట్‌ సెల్‌ కంపెనీ టవర్‌ ఏర్పాటుకు పనులు చేపడుతోందని, వీటిని నిలుపుదల చేయాలని జోనంకి గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పనుల వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో 150 కుటుంబాల వారం నివసిస్తున్నామని, నివాసాల నడుమ టవర్‌ ఏర్పాటు వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసి జీవనం సాగిస్తున్న మా ఆరో గ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి టవర్‌ పనులను నిలుపుదల చేయాలని కోరారు. సమాచారం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి సరోజిని వచ్చి పనులు నిలుపుదల చేయాలని టవర్‌ నిర్మాణ ప్రతినిధికి ఆదేశించారు.

Updated Date - Apr 26 , 2024 | 11:43 PM

Advertising
Advertising