ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చికిత్సపొందుతూ ఒకరి మృతి

ABN, Publish Date - May 26 , 2024 | 11:38 PM

మండలంలోని బొంతలకోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్‌ఐ చిరంజీవి కథనం మేరకు.. గ్రామా నికి చెందిన పంచిరెడ్డి దుర్గాప్రసాద్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులపాలుకావడంతో ఈనెల 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంలో పురుగుల మందు కలిపి తాగాడు. ఈ విషయం గమనించి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. దుర్గా ప్రసాద్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.

ఎచ్చెర్ల: మండలంలోని బొంతలకోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్‌ఐ చిరంజీవి కథనం మేరకు.. గ్రామా నికి చెందిన పంచిరెడ్డి దుర్గాప్రసాద్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులపాలుకావడంతో ఈనెల 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంలో పురుగుల మందు కలిపి తాగాడు. ఈ విషయం గమనించి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. దుర్గా ప్రసాద్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.

Updated Date - May 26 , 2024 | 11:38 PM

Advertising
Advertising