ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒడిశా నుంచి మద్యం

ABN, Publish Date - May 12 , 2024 | 12:13 AM

మెళియాపుట్టి మండలం పట్టుపురం పోలీసు గేటు వద్ద శుక్రవారం రాత్రి ఓ ఆటోలో(ఏపీ 39, టీపీ 9913) 1,728 మద్యం సీసాలు పట్టుబడ్డాయని టెక్కలి, పలాస స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐలు జీఎస్‌ రాజశేఖర్‌ నాయుడు, రామచంద్రకుమార్‌ తెలిపారు.

పట్టుబడిన మద్యం

- పోలీసుల తనిఖీల్లో 1,728 సీసాలు లభ్యం

మెళియాపుట్టి, మే 11: మెళియాపుట్టి మండలం పట్టుపురం పోలీసు గేటు వద్ద శుక్రవారం రాత్రి ఓ ఆటోలో(ఏపీ 39, టీపీ 9913) 1,728 మద్యం సీసాలు పట్టుబడ్డాయని టెక్కలి, పలాస స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐలు జీఎస్‌ రాజశేఖర్‌ నాయుడు, రామచంద్రకుమార్‌ తెలిపారు. ఒడిశా నుంచి ఈ మద్యం తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. ‘పట్టుబడిన మద్యం విలువ రూ.2,76,480 ఉంటుంది. మెళియాపుట్టికి చెందిన నాగవంశం లక్ష్మణరావు పేరుతో ఆటో రిజిస్ర్టేషన్‌ అయి ఉంది. తాడేల షణ్ముఖరావు ఆటో నడుపుతూ మద్యం రవాణా చేస్తున్నాడు. ఆటోను సీజ్‌ చేసి.. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ’ని సీఐలు చెప్పారు. కాగా భారీగా మద్యం నిల్వలు పట్టుబడడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఒడిశాలో నెలరోజుల కిందటే మద్యం కొనుగోలు చేసి.. నిల్వ చేసినట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నందున అడ్డదారుల్లో రాత్రి వేళలో మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - May 12 , 2024 | 12:13 AM

Advertising
Advertising