ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:38 PM

ప్రతీ ఒక్కరూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చే యాలని రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల ప్రొగ్రాం అధికారిణి, లెక్చరర్‌ కె.పద్మావతి, ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్‌ ఎం.మిచెల్‌ పిలుపునిచ్చారు.

నినాదాలు చేస్తున్న నర్సింగ్‌ విద్యార్థినులు, అధ్యాపకులు

శ్రీకాకుళం అర్బన్‌: ప్రతీ ఒక్కరూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చే యాలని రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల ప్రొగ్రాం అధికారిణి, లెక్చరర్‌ కె.పద్మావతి, ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్‌ ఎం.మిచెల్‌ పిలుపునిచ్చారు. నర్సింగ్‌ కళాశాల ఆవరణలో మంగళవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రొగ్రాం అధికారిణి పద్మావ తి ఆధ్వర్యంలో నర్సింగ్‌ విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా నిబద్దతతో పనిచేద్దాం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఫ్రొఫిసర్‌ ఉషా పన్నాగవేణి, ఏపీవో పి.సునీత విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:38 PM

Advertising
Advertising