ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:39 PM

వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ రంగం ఒడిదుడు కులకు లోనైందని, ఇసుక లభ్యం కాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని జడ్పీటీసీ పి.బుచ్చిబాబు అన్నారు.

సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కార్మికులు

హిరమండలం: వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ రంగం ఒడిదుడు కులకు లోనైందని, ఇసుక లభ్యం కాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని జడ్పీటీసీ పి.బుచ్చిబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుట్టడంతో సోవవారం హిరమండలం బ్యారేజి సెంటర్‌లో భవననిర్మాణ కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధా నంతో భవన నిర్మాణ రంగానికి ఊపిరి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కార్మికులు హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Jul 08 , 2024 | 11:39 PM

Advertising
Advertising
<