ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువు కాదు.. రహదారే

ABN, Publish Date - Jul 05 , 2024 | 11:54 PM

కేంద్రమైన సరుబుజ్జిలి జంక్షన్‌లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలా ప్రధాన రహదారి ఇలా చెరువులా మారిపోతుంది.

సరుబుజ్జిలి జంక్షన్‌లో చెరువును తలపిస్తున్న బత్తిలి-అలికాం రోడ్డు

సరుబుజ్జిలి: కేంద్రమైన సరుబుజ్జిలి జంక్షన్‌లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలా ప్రధాన రహదారి ఇలా చెరువులా మారిపోతుంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులను సరుబుజ్జిలి జంక్షన్‌ ఇలా వర్షపునీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. ఇక్కడి కల్వర్టులు మూసుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత మూడేళ్లుగా ఇదే పరి స్థితి ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకవడంతో వాహనచోదకులు, పాదచా రులు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతిని ధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:54 PM

Advertising
Advertising