ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెగుళ్లను నివారిస్తే అధిక దిగుబడులు

ABN, Publish Date - Aug 21 , 2024 | 11:54 PM

పంటల్లో తెగుళ్లను గుర్తించి నివారిస్తే అధిక దిగు బడులు సాధించవచ్చని వ్యవసాయాధి కారి పి.లతాశ్రీ అన్నారు.

-వ్యవసాయాధికారి లతాశ్రీ

చొర్లంగి(ఎల్‌.ఎన్‌.పేట): పంటల్లో తెగుళ్లను గుర్తించి నివారిస్తే అధిక దిగు బడులు సాధించవచ్చని వ్యవసాయాధి కారి పి.లతాశ్రీ అన్నారు. మండలంలోని చొర్లంగిలో బుధవారం పొలంబడి కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెగుళ్ల నివారణకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది ఇచ్చే సలహాలు, సూచనలను రైతులు పా టించాలన్నారు. పురుగు మందులు పిచికారి చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ సిబ్బంది బాలచంద్రుడు, రాకేష్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:54 PM

Advertising
Advertising
<