ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డీసీసీబీ మాజీ చైర్మన్‌ జగన్‌ వైసీపీకి రాజీనామా

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:12 AM

డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోల జగన్‌ వైసీపీకి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీలో క్రియా శీలకంగా పనిచేసిన తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.

శ్రీకాకుళం అర్బన్‌: డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోల జగన్‌ వైసీపీకి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీలో క్రియా శీలకంగా పనిచేసిన తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. నరసన్నపేటలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బగ్గు రణమూర్తి విజయానికి తోడ్పడతానన్నారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలో చెబుతానన్నారు. గడిచిన ఐదేళ్లలో బటన్‌ నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చలేకపోయిందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటేనే రైతు సంక్షేమం సాధ్యపడుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

Updated Date - Apr 20 , 2024 | 12:12 AM

Advertising
Advertising