ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దుప్పలవలస గురుకుల ప్రిన్సిపాల్‌గా బుచ్చిరాజు

ABN, Publish Date - Jun 24 , 2024 | 11:42 PM

దుప్పలవలసలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్‌గా బోర బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉంగరాడ గురుకుల పాఠశాల/కళాశాలలో గ్రేడ్‌-2 ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న బుచ్చిరాజును గ్రేడ్‌-1 ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పిస్తూ దుప్పలవలసకు బదిలీ చేశారు. అలాగే ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న దువ్వాడ దేవేంద్రరావుకు గ్రేడ్‌-1గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు.

ఎచ్చెర్ల: దుప్పలవలసలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్‌గా బోర బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉంగరాడ గురుకుల పాఠశాల/కళాశాలలో గ్రేడ్‌-2 ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న బుచ్చిరాజును గ్రేడ్‌-1 ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పిస్తూ దుప్పలవలసకు బదిలీ చేశారు. అలాగే ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న దువ్వాడ దేవేంద్రరావుకు గ్రేడ్‌-1గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు.

Updated Date - Jun 24 , 2024 | 11:42 PM

Advertising
Advertising