ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:57 PM

రిశ్రమల్లో పనిచేసిన కార్మికులు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ పట్నం రీజనల్‌ ఫైర్‌ఆఫీసర్‌ డి.నిరంజనరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్స వాల్లో భాగంగా గురువారం పైడిభీమవరంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదాల నివారణపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

మాక్‌ డ్రిల్‌ నిర్వహించి కార్మికులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

రణస్థలం: పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ పట్నం రీజనల్‌ ఫైర్‌ఆఫీసర్‌ డి.నిరంజనరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్స వాల్లో భాగంగా గురువారం పైడిభీమవరంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదాల నివారణపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు హోసేస్‌, హైడ్రెంట్స్‌, స్పిం కలర్స్‌, ఎస్‌సీబీఏ సెట్‌, ఫోమ్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి జె.మోహన్‌రావు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:57 PM

Advertising
Advertising