ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Aug 21 , 2024 | 01:21 AM

ప్రజా రవాణా సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రజా రవాణా సంస్థ కార్మిక పరిషత్‌ ప్రతినిధులు మంగళవారం మం త్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చా రు.

వన్‌టౌన్‌, ఆగస్టు 20: ప్రజా రవాణా సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రజా రవాణా సంస్థ కార్మిక పరిషత్‌ ప్రతినిధులు మంగళవారం మం త్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చా రు. ఈ సందర్భంగా కార్మిక పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, రా ష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వి.శేషగిరిరావు, సీసీఎస్‌ ఎం.సి మెంబర్‌ కె.సురేంద్ర, చిత్తూరు జిల్లా కార్యదర్శి, హరిప్రసాద్‌, కడప జిల్లా కార్యదర్శి ఎం.పురుషోత్తం, ఎన్టీఆర్‌ జి ల్లా కార్యదర్శి వై. రమేష్‌, విజయవాడ డిపో కార్యదర్శి ఎస్‌. ప్రభాకర్‌ మంత్రితో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. యువగళంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. 2004 సెప్టెంబర్‌ 1నాటికి ఉద్యోగులకు పాత పెన్షన్‌ సదుపాయం కల్పించాలన్నారు. పాత వైద్య విధానాన్ని అమ లు చేయాలన్నారు. కేడర్‌ స్ర్టెంత్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు. 2019లో జా రీచేసిన సర్క్యులర్‌ను అమలు చేయాలన్నారు. ఖాళీల భర్తీకి పదోన్నతుల ప్యాన ల్‌ అమలు చేయాలన్నారు. సిబ్బంది నియామకాలను చేపట్టాలని కోరారు. డ్రైవ ర్‌, కండక్టర్‌, ఇతర కేటగిరి ఉద్యోగులకు విధుల ఆధారిత అలవెన్సులను చెల్లించాలన్నారు. ఈ సమస్యలు విన్న మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ వీటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి, సమస్యలు పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 06:42 AM

Advertising
Advertising
<