ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గొట్టిపాటికి అమరావతి రైతుల సంఘీభావం

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:01 AM

టీడీపీ కూటమి ఆభ్యర్థి గొట్టిపాటి నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం అమరావతి నుంచి పలువురు రైతులు వచ్చి రవికుమార్‌కు తమ సంఘీభావాన్ని తెలిపారు.

మాట్లాడుతున్న అమరావతి రైతులు

అద్దంకిటౌన్‌, ఏప్రిల్‌ 19 : టీడీపీ కూటమి ఆభ్యర్థి గొట్టిపాటి నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం అమరావతి నుంచి పలువురు రైతులు వచ్చి రవికుమార్‌కు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయస్థానం టూ దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో మా వెన్నంటి ఉండి, నియోజవర్గంలో మాకు అవసరమైన భోజనవసతి, బస వంటి అనేక విషయాలల్లో మాకు గొట్టిపాటి ఎంతో సహకరించారని తెలిపారు. వైసీపీ అరాచకాలను తట్టుకుని పార్టీ కోసం నిలబడిన గొట్టిపాటికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అమరావతి రైతులతో పాటు మహిళలు ఉన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:01 AM

Advertising
Advertising