ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒంగోలు డీఎస్పీగా రాయపాటి బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Aug 18 , 2024 | 01:13 AM

ఒంగోలు సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారిగా రాయపాటి శ్రీనివాసరావు శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్పీని కలిసి మొక్కను అందజేస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీఐలు, ఎస్‌లు

ఒంగోలు (క్రైం), ఆగస్టు 17: ఒంగోలు సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారిగా రాయపాటి శ్రీనివాసరావు శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఎస్‌ఐ, సీఐ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు అందరికీ సుపరిచితులు. శాంతిభద్రతలు అదుపు చేయడంలో దిట్టగా ఆయనకు పేరుంది. అంతేకాకుండా నేరస్థుల గుండెల్లో గుబులు పుట్టించిన అధికారిగా గుర్తింపు ఉంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన్ను ఒంగోలు రూరల్‌ సీఐ ఎన్‌.శ్రీకాంత్‌బాబు, తాలూకా సీఐ అజయ్‌కుమార్‌, వన్‌టౌన్‌ సీఐ నాగరాజు పలువురు ఎస్‌ఐలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్‌ డివిజన్‌లో ని సమస్యలను ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Aug 18 , 2024 | 01:13 AM

Advertising
Advertising
<