ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:50 PM

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చె ప్పారు. ఆర్టీసీ డిపోలో నూతనంగా చీరాల, హైదరాబాద్‌కు ఏర్పాటు చేసిన రెండు ఇంద్ర బస్సులను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంబించా రు. ఈ సందర్భంగా ఆయన బస్సులో తొలి టికెట్‌ కొనుగోలు చేశారు.

ఇంద్ర బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

ఇంద్ర బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, ఆగస్టు 24 : ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చె ప్పారు. ఆర్టీసీ డిపోలో నూతనంగా చీరాల, హైదరాబాద్‌కు ఏర్పాటు చేసిన రెండు ఇంద్ర బస్సులను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంబించా రు. ఈ సందర్భంగా ఆయన బస్సులో తొలి టికెట్‌ కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుందన్నారు. అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి సంబంధించిన హామీని త్వరలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా మహిళలు ఆ అవాకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో బస్‌ డిపో మేనేజరు శ్యామల, బస్సు డ్రైవరు, కండక్టరు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:50 PM

Advertising
Advertising
<