ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు

ABN, Publish Date - Apr 27 , 2024 | 01:06 AM

జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,22,470 మందికి చేరింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు కోసం ఈనెల 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇచ్చింది.

మహిళలే అధికం

ఒంగోలు నియోజకవర్గం ఫస్ట్‌.. ఎర్రగొండపాలెం లాస్ట్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 26 : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,22,470 మందికి చేరింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు కోసం ఈనెల 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇచ్చింది. శుక్రవారం తుది జాబితా ప్రకటించింది. జనవరిలో ప్రకటించిన జాబితాలో మొత్తం 18,14,371 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా 8,099 ఓట్లు పెరిగి ఆ సంఖ్య 18,22,470కి చేరింది. వీరిలో పురుష ఓటర్లు 9.07,980, మహిళా ఓటర్లు 9,14,379, ఇతరులు 111 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 6,369 మంది అధికం. అసెంబ్లీ నియోజకవార్గల వారీ గా చూస్తే 2,40,242 మం ది ఓట్లతో ఒంగోలు ప్రథమస్థానంలో ఉండగా, 2,07,214 మంది ఓటర్లతో ఎర్రగొండపాలెం చివరి స్థానంలో ఉంది.

Updated Date - Apr 27 , 2024 | 01:06 AM

Advertising
Advertising