ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

1న ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలి: రామకృష్ణ

ABN, Publish Date - Apr 27 , 2024 | 04:12 AM

రాష్ట్రంలో వృద్ధులకు ఒకటో తేదీనే ఫించన్లు పంపిణీ చేయాలి. లేకుంటే ఎన్నికల కోడ్‌ ఉన్నా నిరసన తెలుపుతాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.

అనంతపురం, ఏప్రిల్‌ 26: ‘రాష్ట్రంలో వృద్ధులకు ఒకటో తేదీనే ఫించన్లు పంపిణీ చేయాలి. లేకుంటే ఎన్నికల కోడ్‌ ఉన్నా నిరసన తెలుపుతాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. అనంతపురం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంలో 66 లక్షల మంది ఫించన్‌దారులు ఉన్నారు. వారికి మే 1నే పింఛన్‌ చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పింఛన్‌ అందించేలా బాధ్యతలు అప్పగించాలి. ఒకటో తేదీ మధ్యాహ్నానికి ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలి. లేదంటే ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతాం’ అని రామకృష్ణ హెచ్చరించారు.

Updated Date - Apr 27 , 2024 | 08:00 AM

Advertising
Advertising