ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆదోనిలో ఒకే ఒక్క నామినేషన్‌

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:16 AM

ఆదోని నియోజకవర్గంలో మొట ్టమొదటి నామినేషన్‌ దాఖలయ్యింది.

బీఎస్పీ అభ్యర్థి నామినేషన్‌

ఆదోని, ఏప్రిల్‌ 17: ఆదోని నియోజకవర్గంలో మొట ్టమొదటి నామినేషన్‌ దాఖలయ్యింది. బీఎస్పీ అభ్యర్థి, బీఎస్పీ పార్టీ తరుపున ఆసియా భాను అమ్లివాలే గురువారం తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మకు అందజేశారు. నామినేషన్‌ల ప్రక్రియ పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్‌లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా అభ్యర్థులు ఊరేగింపులను, నామినేషన్‌ దాఖల ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.

ఆలూరులో మొదటి రోజు నామినేషన్‌ నిల్‌

ఆలూరు : సార్వత్రిక ఎన్నికల నోటీఫీకేషన్‌ గురువారం విడుదల అయింది. మొదటి రోజు నామినేషన్‌ల స్వీకరణ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఎవ్వరూ నామినేషన్ల వేయలేదని ఆలూరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారం రాము నాయక్‌ తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:16 AM

Advertising
Advertising