ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati : అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్‌ టోపీ

ABN, Publish Date - Dec 25 , 2024 | 05:39 AM

తిరుపతి నగరం అన్నమయ్య సర్కిల్‌లో అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ‘శాంతాక్లాజ్‌ టోపీ’ పెట్టారు.

  • కేసు నమోదు చేసిన పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం అన్నమయ్య సర్కిల్‌లో అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ‘శాంతాక్లాజ్‌ టోపీ’ పెట్టారు. దీనిపై భజరంగ్‌ దళ్‌ సభ్యులు మంగళవారం ఉదయం ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అన్నమయ్య సర్కిల్‌ వద్దనున్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. భిక్షగాడిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి ఈ టోపీ విగ్రహానికి పెట్టినట్టు గుర్తించారు. నిందితుడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Dec 25 , 2024 | 05:39 AM