ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు కోసమే పొలం పిలుస్తోంది: ఎమ్మెల్యే

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:59 AM

రైతుప్రయోజనాల కోసమే ప్రభుత్వం పొలంపిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

పోస్టర్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ, సెప్టెంబరు 9: రైతుప్రయోజనాల కోసమే ప్రభుత్వం పొలంపిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం పొలంపిలుస్తుంది పోస్టర్లను విడుదల చేశారు. ఈనెల 24నుంచి ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయాధికారులు గ్రామాల్లో పాల్గొంటారని అన్నారు. ఏడీఏ మోహన్‌ విజయ్‌కుమార్‌, పత్తికొండ, వెల్దుర్తి ఏవోలు వెంకటరాముడు, అక్భర్‌బాషా, హార్టికల్చర్‌ అధికారి దస్తగిరి ఇతర సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:59 AM

Advertising
Advertising