ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాల బాలికలకు వేసవి శిక్షణ శిబిరం

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:41 PM

కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి మే 25 వరకు కళాసాధన 2024 పేరిట ఉచిత లలిత కళలు, క్రీడలు, వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డా. మధుసూదనరావు, డాక్టర్‌ రవికృష్ణ తెలిపారు.

నంద్యాల (కల్చరల్‌), ఏప్రిల్‌ 25: కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి మే 25 వరకు కళాసాధన 2024 పేరిట ఉచిత లలిత కళలు, క్రీడలు, వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డా. మధుసూదనరావు, డాక్టర్‌ రవికృష్ణ తెలిపారు. గురువారం నంద్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 22మంది కోచ్‌లతో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ శిబిరంలో శాస్త్రీయ సృత్యం, ఆధునిక నృత్యం, శాస్త్రీయ, లలిత సంగీతం, వాయిద్య సంగీతంలో గిటార్‌, కీబొర్డు, మిమిక్రీ, వెంట్రీలాక్విజమ్‌, చిత్రలేఖనం, చక్కటి చేతి రాత, హస్తకళలు ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, పద్యపఠనం, సంస్కృత శ్లోకాలు, కవితా గానం, కవిచా రచన, చదరంగం, కరాటే, త్వైకాండో, వ్యక్తిత్వం వికాసం వంటి అంఽఽశాలలో శిక్షణ ఇస్తున్నామన్నారు. మే 25వ తేదీన ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన బాలబాలికల చేత ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేసవి శెలవుల్లో బాలబాలికలు, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:41 PM

Advertising
Advertising