ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శివతాండవం..!

ABN, Publish Date - Sep 18 , 2024 | 11:54 PM

శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

శివపార్వతుల శాస్త్రీయ నృత్య రూపకం

ధర్మపథంలోఆకట్టుకున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శన

శ్రీశైలం, సెప్టెంబరు 18: శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నిత్యకళారాధనలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కిన్నెర కూచిపూడి నృత్య అకాడమీ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వినాయక ప్రార్థన, వినాయకకౌత్వం, భో..శంభో, అంబాపరాకు, శివతాండవం, ప్రణవంలో కొలుపైన పరమేశ్వరి, పూజా నృత్యం తదితర శైవగీతాలకు సహస్ర, ధృతి, శ్రీనిఖ, మోక్ష, రేక్ష, రేణుజ, చైత్ర, అక్షయ, సుధ, జాబిలి తదితరులు నృత్యప్రదర్శనతో అలరించారు.

Updated Date - Sep 18 , 2024 | 11:54 PM

Advertising
Advertising