ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:03 AM

నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరె సారె సమర్పించుకుంటారు.

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర తీసుకెళ్తున్న భక్తులు

నంద్యాల (కల్చరల్‌), జూలై 14: నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరె సారె సమర్పించుకుంటారు. ఆదివారం 9వ రోజు ఆషాడ మాసం సందర్బంగా జగజ్జననీ అమ్మవారికి అనంతపురం, ఐజ, గుంటూరు, డోన్‌, కర్నూలు, చాగలమర్రి, తాడిపత్రి, సత్తెనపల్లి, సంగపట్నం, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికి పుట్టింటి చీర, సారె తీసుకొని వచ్చి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర, సారె సమర్పించారు. దుర్గా ఫ్రెండ్స్‌ యూనిట్‌ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - Jul 15 , 2024 | 12:03 AM

Advertising
Advertising
<