కలెక్టర్ల సదస్సుకు రంజిత బాషా
ABN, Publish Date - Aug 04 , 2024 | 12:49 AM
విజయవాడలో సోమవారం రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సు జరగనుంది.
కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 3: విజయవాడలో సోమవారం రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు కలెక్టర్ రంజిత బాషా హాజరు కానున్నారు. మంగళవారం రోజు జరగనున్న ఈ సదస్సుకు ఎస్పీలు కూడా హాజరు కానున్నారు.
Updated Date - Aug 04 , 2024 | 12:49 AM