ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైభవంగా రాములోరి కల్యాణం

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:43 AM

శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో శ్రీరామ నవమి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

కన్నులపండువగా కల్యాణోత్సవాలు

కర్నూలు(కల్చరల్‌), ఏప్రిల్‌ 17: శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో శ్రీరామ నవమి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో సీతారాముల కల్యాణం చూడ్డానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. నగరంలోని వివిధ వైష్ణవ ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. చలువ పందిళ్ల కింద కూర్చొని కల్యాణ వేడుకలను కనులారా తిలకించి పులకించారు. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు.

Updated Date - Apr 18 , 2024 | 12:43 AM

Advertising
Advertising