ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:38 PM

కలెక్టరేట్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఎన్నికల వ్యయ పరిశీలకులు మణికందన్‌, టీకారాం మీనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేసి పరిశీలించారు.

నంద్యాల (కల్చరల్‌), ఏప్రిల్‌ 26: కలెక్టరేట్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఎన్నికల వ్యయ పరిశీలకులు మణికందన్‌, టీకారాం మీనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేసి పరిశీలించారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక జిల్లాలో అధికారులు సీజ్‌చేసిన నగదు వివరాలతో పాటుగా అభ్యర్థుల ఖర్చుల వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, ఉల్లంఘనలు, తీసుకున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రచురితమవుతున్న పత్రికలు వాటి ద్వారా వస్తున్న వార్తలు, జిల్లాలో ప్రసారమవుతున్న లోకల్‌, శాటిలైట్‌ చానల్స్‌ వివరాలు, వాటిపై ఏర్పాటు చేసిన నిఘా తదితర అంశాలను జిల్లా పౌర సంబంధాల అధికారి మల్లిఖార్జునయ్యను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:38 PM

Advertising
Advertising