ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అద్దె చెల్లించలేదని ఆర్‌బీకేకు తాళం

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:55 PM

మండలంలోని శెట్టివీడు గ్రామంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఆర్‌బీకేకు అద్దె చెల్లించలేదంటూ భవన యజమాని తాళం వేశారు.

చాగలమర్రి, జూలై 15: మండలంలోని శెట్టివీడు గ్రామంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఆర్‌బీకేకు అద్దె చెల్లించలేదంటూ భవన యజమాని తాళం వేశారు. 6 నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయించారు. వ్యవసాయ సిబ్బంది ఖాళీ చేసి సచివాలయం చేరుకున్నారు. అద్దె చెల్లించక పోవడంతోనే ఆర్‌బీకే మూత వేసి ఖాళీ చేశామని వీహెచ్‌ఏ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. అద్దె చెల్లించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశామని, ఎరువుల స్టాక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు భవనం లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. సచివాలయ భవనం కూడా సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నామన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:56 PM

Advertising
Advertising
<