ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:19 AM

సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ వెల్దుర్తి మండలంలో ఉన్న ఫ్యాక్షన్‌ గ్రామాల పికెట్‌లు, సమస్యాత్మిక పోలింగ్‌ కేంద్రా లను పరిశీలించారు.

పకడ్బందీగా విధులు నిర్వహించాలి

ఎస్పీ కృష్ణకాంత్‌

వెల్దుర్తి, ఏప్రిల్‌, 24: సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ వెల్దుర్తి మండలంలో ఉన్న ఫ్యాక్షన్‌ గ్రామాల పికెట్‌లు, సమస్యాత్మిక పోలింగ్‌ కేంద్రా లను పరిశీలించారు. బుధవారం చెరుకు లపాడు, మల్లెపల్లె గ్రామాలలో పికెట్‌లు, పోలింగ్‌ కేంద్రా లను తనిఖీ చేశారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. గ్రామాలలో ప్రస్తుత మున్న పరిస్థితులు, స్థితిగతులను ఆరాతీశారు. పోలింగ్‌ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి ఆరా తీశారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతా వరణంలో ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఖాజా, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:20 AM

Advertising
Advertising