నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:43 AM
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి ఈస్ట్ గోదావరికి చెందిన కె. నాగిరెడ్డి అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు.
భక్తుడికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేస్తున్న పర్యవేక్షకురాలు హిమబిందు
శ్రీశైలం, ఆగస్టు 20: భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి ఈస్ట్ గోదావరికి చెందిన కె. నాగిరెడ్డి అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు. దాతలు ఈ విరాళాన్ని దేవస్థానం పర్యవేక్షకురాలు టి.హిమబిందుకు అందజేశారు. దాతలను దేవస్థానం అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్ర పటం, శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు.
Updated Date - Aug 21 , 2024 | 12:45 AM