ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

28లోపు కౌంటింగ్‌ ఏర్పాట్లను పూర్తి చేయండి

ABN, Publish Date - May 26 , 2024 | 12:05 AM

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన అన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌), మే 25: కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన అన్నారు. శనివారం ఆర్వోలు, ఏఆర్వోలు, నోడల్‌ అధికారులు, స్పెషల్‌ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి నియోజకవర్గానికి ఒక ఏజెంటు ఐడెంటిఫికేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయా లన్నారు. ఈ నెల 30న పార్లమెంటు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతిని ధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో, మున్సిపల్‌ కమిష నర్‌ భార్గవ్‌తేజ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:05 AM

Advertising
Advertising