ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కట్లేరు వద్ద రాకపోకలు నిలిపివేత

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:21 AM

తోటమూల - వినగడప రహదారిలోని కట్లేరు బ్రిడ్జ్‌ డైవర్షన్‌ రహదారిపై గత రాత్రి కురిసిన వర్షానికి పై నుంచి వరద రావడంతో మంగళవారం నుంచి మరోమారు రాకపోకలు నిలిపివేశారు.

గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు

గంపలగూడెం, జూలై 30: తోటమూల - వినగడప రహదారిలోని కట్లేరు బ్రిడ్జ్‌ డైవర్షన్‌ రహదారిపై గత రాత్రి కురిసిన వర్షానికి పై నుంచి వరద రావడంతో మంగళవారం నుంచి మరోమారు రాకపోకలు నిలిపివేశారు. ఎస్సై శ్రీను రహదారికి ఇరువైపులా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలు చేయకుండా నిలువరించారు.

Updated Date - Jul 31 , 2024 | 12:21 AM

Advertising
Advertising
<