ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బడ్డీ కొట్టు తొలగింపులో ఉద్రిక్తత

ABN, Publish Date - Jun 08 , 2024 | 12:52 AM

పట్టణంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోరూ.కోట్లు విలువ చేసే పాత మునిసిపల్‌ కార్యాలయం గోడను కూల్చి ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించేందుకు శుక్రవారం మునిసిపల్‌ అధికారులు ప్రయత్నించ టంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బడ్డీ తొలగించకుండా అడ్డుకుంటున్న చైర్మన్‌ రాఘవేంద్ర తదిత రులు

జగ్గయ్యపేట, జూన్‌ 7: పట్టణంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోరూ.కోట్లు విలువ చేసే పాత మునిసిపల్‌ కార్యాలయం గోడను కూల్చి ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించేందుకు శుక్రవారం మునిసిపల్‌ అధికారులు ప్రయత్నించ టంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడాది క్రితంపాలకపక్షంలో కొందరు, ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపినా నాటి ఎమ్మెల్యే ఉదయభాను తన అనుచరుడితో బడ్డీ ఏర్పాటు వేయించారు. ప్రభుత్వం మారటంతో మునిసిపల్‌ అధికారులు శుక్రవారం పోలీసు బందోబస్తుతో బడ్డీ తొలగించేందుకు ప్రయత్నించారు. చైర్మన్‌ రాఘవేంద్రతో పాటు వైసీపీ కౌన్సిలర్లు దానిని అడ్డుకు న్నారు. ఆక్రమణదారుడికి మద్దతుగా నిలిచారు. మంగళవారం నాటికి స్వచ్ఛం దంగా తొలగించుకునేందుకు ఆక్రమణదారుడు గడువు కోరటంతో అధికారులు వెనక్కి తగ్గారు.

Updated Date - Jun 08 , 2024 | 12:52 AM

Advertising
Advertising