ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పుస్తకాలు.. విద్యార్థులకు నేస్తాలు

ABN, Publish Date - May 22 , 2024 | 12:54 AM

పుస్తకాలు విద్యార్థులకు నేస్తాలని, పుస్తకపఠనంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాప కశక్తి పెరుగుతుందని మానికొండ, ఉంగుటూరు, ఆత్కూ రు, తేలప్రోలు గ్రంథాలయాధికారులు ఎల్‌.హరికృష్ణ, యు.చంద్రశేఖరరావు, బీవీ కృష్ణారావు, బి.శ్రీనివాసరావు అన్నారు.

ఉంగుటూరు, మే 21 : పుస్తకాలు విద్యార్థులకు నేస్తాలని, పుస్తకపఠనంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాప కశక్తి పెరుగుతుందని మానికొండ, ఉంగుటూరు, ఆత్కూ రు, తేలప్రోలు గ్రంథాలయాధికారులు ఎల్‌.హరికృష్ణ, యు.చంద్రశేఖరరావు, బీవీ కృష్ణారావు, బి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయా గ్రంథాలయాల్లో విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు.

ఉయ్యూరు : శాఖా గ్రంఽథాలయంలో మంగళవారం గణిత సూత్రాలు, లెక్కలు సులువుగా చేసే విధానంపై రిసో ర్స్‌పర్సన్‌ ఎస్‌ మహేశ్‌ విద్యార్థులకు తెలియజేశారు. గ్రంఽథాలయ అధికారి రమణి, సిబ్బంది పాల్గొన్నారు.

గన్నవరం : వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం ముస్తాబాద, గన్నవరం గ్రంథాలయాల్లో విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాల బాధ్యులు జ్యోతికుమారి, రాజు, దుర్గలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 08:12 AM

Advertising
Advertising