ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:27 AM

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగు రవేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పిలుపు నిచ్చా రు.

ఎమ్మెల్యే యార్లగడ్డను సత్కరిస్తున్న అధ్యాపకులు

గన్నవరం, ఆగస్టు 14 : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగు రవేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పిలుపు నిచ్చా రు. పౌరుల్లో దేశభక్తిని పెంపొం దిం చేందుకు దేశ వ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారం జరుగుతుందని, ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రజలందరూ ఆనందంగా, పండుగల జరుపుకోవాలని ఆకాం క్షిస్తూ నియోజక వర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జూనియర్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి

స్థానిక బాలుర ఉన్నత పాఠశాలల్లో కొనసా గుతున్న బాలికల జూనియర్‌ కళాశాల అధ్యాప కులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును మర్యా ద పూర్వకంగా బుధవారం కలసి దుశ్శాలు వాలతో సత్కరించారు. కళాశాలల్లో విద్యార్థిను లు ఎంతమంది ఉన్నారని ఎమ్మెల్యే అడిగారు. బైపీసీ, ఎంపీసీలో 87మంది ఉన్నారని, గతేడాది ఫలితాల్లో కృష్ణాజిల్లాలో ప్రథమ స్థానం సాధిం చారని వివరించారు. త్వరలో కళాశాలకు వస్తాన ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. అధ్యాపకులు సుధాకర్‌, శ్రీనివాస్‌, సుబ్రహ్మణ్యం, నాగేంద్ర, పద్మజ, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుస్సే నాగ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 01:27 AM

Advertising
Advertising
<