ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాయుధ బలగాల కవాతు

ABN, Publish Date - Apr 28 , 2024 | 12:30 AM

రానున్న ఎన్నికల నేపథ్యంలో, సంఘ విద్రోహ శక్తులను నిర్మూలించే దిశగా వన్‌టౌన్‌, గవర్నరుపేట పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో శనివారం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

సాయుధ బలగాల కవాతు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 27: రానున్న ఎన్నికల నేపథ్యంలో, సంఘ విద్రోహ శక్తులను నిర్మూలించే దిశగా వన్‌టౌన్‌, గవర్నరుపేట పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో శనివారం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అలంకార్‌ సెంటర్‌, ఐలాపురం సెంటర్‌, జిల్లా జైలు ఏరియా, హనుమాన్‌ పేట, చల్లపల్లి బంగ్లా, అప్సర థియేటర్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులు, ప్రత్యేక కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్‌ ఏసీపీ జి. రత్నంరాజు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. గవర్నరుపేట సీఐ డి.వెంకటరమణ, ఎస్సై పి.నారాయణమ్మ, సీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్లు, దీనదయాళ్‌, జగదీష్‌ చంద్ర, ఆశిష్‌ మిశ్రా, గవర్నరుపేట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ వన్‌టౌన్‌ సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లోని అమ్మహోటల్‌, ఆర్‌ఆర్‌ అప్పారావు వీధి, తారాపేట, కేఆర్‌ మార్కెట్‌, కేఆర్‌ బస్‌ టెర్మినల్‌, బీఆర్‌పీ రోడ్డు తదితర ప్రాంతాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. కొత్తపేట సీఐ గణేష్‌, కేంద్రసాయుధ బలగాలు, వన్‌టౌన్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:30 AM

Advertising
Advertising