ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime.. కృష్ణాజిల్లా: అవనిగడ్డలో యువకునిపై కత్తితో దాడి

ABN, Publish Date - Mar 25 , 2024 | 07:00 AM

కృష్ణా జిల్లా: అవనిగడ్డలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. అవనిగడ్డ 2 వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

కృష్ణా జిల్లా: అవనిగడ్డలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తి (Knife)తో దాడి చేశారు. అవనిగడ్డ 2 వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ (Srinivas) అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి (Crime) చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను స్థానికులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు (Police) పరిస్థితిని సమీక్షించారు.యువకుడిపై కత్తులతో దాడి చేసిన దుండగులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 25 , 2024 | 07:04 AM

Advertising
Advertising