ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: అక్రమ సంబంధం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

ABN, First Publish Date - 2024-02-06T12:00:50+05:30

ఎన్టీఆర్ జిల్లా: కొండపల్లిలో ఓ మహిళ, వ్యక్తి మధ్య ఉన్న అక్రమసంబంధం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ సింగినగర్‌కు చెందిన మహిళ భర్తకు దూరంగా కొండపల్లిలో నివాసము ఉంటోంది. అదే సింగినగర్‌కు చెందిన వ్యక్తి సత్యనారాయణ ఆ మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.

ఎన్టీఆర్ జిల్లా: కొండపల్లిలో ఓ మహిళ, వ్యక్తి మధ్య ఉన్న అక్రమసంబంధం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ సింగినగర్‌కు చెందిన మహిళ భర్తకు దూరంగా కొండపల్లిలో నివాసము ఉంటోంది. అదే సింగినగర్‌కు చెందిన వ్యక్తి సత్యనారాయణ ఆ మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. సత్యనారాయణ ఆ మహిళ దగ్గరికి రావడం తెలుసుకున్న ఆయన భార్య పిల్లలు సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని మహిళపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2024-02-06T12:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising