ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దుర్గమ్మకు లక్ష్మీకాసుల బంగారు హారం

ABN, Publish Date - Jul 15 , 2024 | 01:07 AM

దుర్గమ్మ అలంకరణ నిమిత్తం గుంటూరుకు చెందిన ఎస్‌.హనుమాన్‌, ఎస్‌వీఆర్‌ఎల్‌ జ్యోతి, కుటుంబ సభ్యులు ఆదివారం 71 గ్రాముల లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు.

ఈవో రామారావుకు హారాన్ని అందజేస్తున్న ఎస్‌.హనుమాన్‌, ఎస్‌వీఆర్‌ఎల్‌ జ్యోతి

వన్‌టౌన్‌, జూలై 14: దుర్గమ్మ అలంకరణ నిమిత్తం గుంటూరుకు చెందిన ఎస్‌.హనుమాన్‌, ఎస్‌వీఆర్‌ఎల్‌ జ్యోతి, కుటుంబ సభ్యులు ఆదివారం 71 గ్రాముల లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. ఈవో రామారావును కలిసి హారాన్ని అం దజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వారికి ప్రసాదం, శేష వస్త్రం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు.

Updated Date - Jul 15 , 2024 | 01:07 AM

Advertising
Advertising
<