ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భారీ అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:53 AM

బందరురోడ్డుకు అనుసంధానంగా, ఠాగూర్‌ లైబ్రరీకి ఎదురుగా ఉన్న మెడికల్‌ గోడౌన్‌, వస్త్ర దుకాణంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పై అంతస్తులో మంటలు చెలరేగాయి.

దగ్ధమైన మెడికల్‌ గోడౌన్‌, వస్త్ర దుకాణం

రూ.5 కోట్ల వరకూ ఆస్తినష్టం

వన్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18 : బందరురోడ్డుకు అనుసంధానంగా, ఠాగూర్‌ లైబ్రరీకి ఎదురుగా ఉన్న మెడికల్‌ గోడౌన్‌, వస్త్ర దుకాణంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పై అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో మెడికల్‌ గోడౌన్‌, వస్త్ర దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళం మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దాదాపు ఐదు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. సుమారు రూ.5 కోట్ల ఆస్తినష్టం జరిగిందని చెబుతున్నారు. కాగా, వ్యాపారవేత్త తొండెపు హనుమంతరావుకు చెందిన ఈ భవనంలో మందుల గోడౌన్‌, వస్త్ర దుకాణాలు నడుస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:53 AM

Advertising
Advertising