ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి ఉద్యోగికీ బదిలీ సర్వసాధారణం

ABN, Publish Date - Jul 12 , 2024 | 11:51 PM

ప్రతి ఉద్యోగికి బదిలీ సర్వసాధారణమని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ, వీఆర్‌ఎస్‌ డిగ్రీ కళాశాల రిటైర్డ్‌ అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, సీమల శ్రీనివాసులు అన్నారు.

వీరపునాయునిపల్లె, జూలై 12: ప్రతి ఉద్యోగికి బదిలీ సర్వసాధారణమని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ, వీఆర్‌ఎస్‌ డిగ్రీ కళాశాల రిటైర్డ్‌ అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, సీమల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఏపీజీ బబ్యాకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న గీతాధర్‌ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందన సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఖాతాదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సే వలు అందించి మన్ననలు పొందారన్నారు. నిష్పక్షపాతంగా విధులను నిర్వహించా రన్నారు. అనంతరం గీతాధర్‌ను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ శ్యామ్‌ప్రసాద్‌, క్యాషియర్‌ రవి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2024 | 12:01 AM

Advertising
Advertising
<