ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మదనపల్లెలో ప్రశాంతంగా పాలీసెట్‌

ABN, Publish Date - Apr 28 , 2024 | 12:01 AM

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలీసెట్‌ ప్రశాంతంగా జరి గాయి.

పాలిసెట్‌ను పర్యవేక్షిస్తున్న జీఎంఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఓబులేశ

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 27: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలీసెట్‌ ప్రశాంతంగా జరి గాయి. శనివారం ప్రభుత్వ మోడరన రెసిడెన్షియల్‌ (జీఎంఆర్‌) పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఓబులేశు ఆధ్వర్యంలో పట్టణంలో రెండు సెంటర్లలో పాలిసెట్‌ నిర్వహించారు. స్థానిక బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీజ్ఞానాంబిక డిగ్రీ కళాశాలో 1642 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి వుండగా 1433 మంది హాజరయ్యారు. పరీక్ష సమయానికి ఒక గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోగా వారిని పోలీ సులు క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

Updated Date - Apr 28 , 2024 | 12:01 AM

Advertising
Advertising