ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రీజనల్‌ స్థాయిలో మదనపల్లె వన డిపో ప్రథమస్థానం

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:53 PM

రీజనల్‌ స్థాయిలో అన్ని విభాగాల్లో మదనపల్లె ఆ ర్టీసీ వనడిపో ప్రథమ స్థానం సాధించిందని జిల్లా రవాణా అధికారి రాము పేర్కొన్నారు.

మదనపల్లె అర్బన, ఏప్రిల్‌ 18: రీజనల్‌ స్థాయిలో అన్ని విభాగాల్లో మదనపల్లె ఆ ర్టీసీ వనడిపో ప్రథమ స్థానం సాధించిందని జిల్లా రవాణా అధికారి రాము పేర్కొన్నారు. గురువారం మదనపల్లె వన డిపో మే నేజరు వెంకట రమణారెడ్డిని దుశ్శాలువ కప్పి, ప్రశంసా పత్రంతో సన్మానించారు. రీజ నల్‌లో ఇంధనం పొదుపు, కేఎంపీఎల్‌, ఈపీకే, పాల నాపరంగా, ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో మొద టి స్థానంలో మదనపల్లె వన డిపో ఉందన్నారు. అలాగే ఈ నెల 25న బి,కొత్తకోట మార్గం లో లక్కీ డిప్‌ నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. ప్రయా ణికులు ఈ మార్గంలో ప్రయాణం చేసిన తరువాత టికెటు వెనుక భాగంలో పేరు, ఊరుపేరు, సెల్‌నెం బర్‌ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్‌బాక్సులో వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు.

Updated Date - Apr 18 , 2024 | 11:54 PM

Advertising
Advertising