ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆకట్టుకున్న జబర్దస్త్‌ టీమ్‌ ప్రదర్శన

ABN, Publish Date - Sep 12 , 2024 | 11:53 PM

మండలంలోని పి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న కార్యసిద్ది వినాయకస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జబర్దస్త్‌ టీమ్‌ సభ్యుల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది.

రియాలిటీషో ప్రదర్శిస్తున్న జబర్దస్త్‌ టీమ్‌ సభ్యులు

పెనగలూరు, సెప్టెంబరు 12: మండలంలోని పి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న కార్యసిద్ది వినాయకస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జబర్దస్త్‌ టీమ్‌ సభ్యుల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. రాత్రి 10.30 గంటలకు ప్రారంభించిన ప్రదర్శన కార్యక్రమం ఒంటిగంట వరకు కొనసాగింది. వారి ప్రదర్శన కార్యక్రమం ప్రజల్లో నవ్వులు కురిపించాయి. జబర్దస్త్‌ టీమ్‌ సభ్యులు ఇమ్మానుయేల్‌, శాంతికుమార్‌, రాజేంద్ర, శ్రీలేఖ, దొరబాబు, సాయి, అనిత తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. జబర్దస్త్‌ టీమ్‌లోని ఆరుగురు ఒకేసారి వేదికపై కనపించడంతో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.

Updated Date - Sep 12 , 2024 | 11:53 PM

Advertising
Advertising