ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చు

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:34 PM

ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చని జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీల కుడు దిల్‌ నవాజ్‌ అహ్మద్‌ పేర్కొ న్నారు.

మదనపల్లె జడ్పీ హైస్కూల్లో సా్ట్రంగ్‌రూమ్‌ వద్ద భద్రతను పరిశీలిస్తున్న అబ్జర్వర్‌ నవాజ్‌ అహ్మద్‌

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 24: ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చని జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీల కుడు దిల్‌ నవాజ్‌ అహ్మద్‌ పేర్కొ న్నారు. బుధవారం మదనపల్లె జడ్పీ హైస్కూల్‌, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మిట్స్‌ కళా శాల వద్ద ఏర్పాటు చేసిన సా్ట్రంగ్‌ రూమ్‌లను అబ్జర్వర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. సా్ట్రంగ్‌ రూమ్‌ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టు టౌన సీఐ యువరాజు, ఎస్‌ఎస్‌బీ ఫోర్సు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:34 PM

Advertising
Advertising