ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆకట్టుకుంటున్న హస్తకళా ప్రదర్శన

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:57 PM

మదనపల్లె పట్టణం లోని గాంధీరోడ్డు మిషన కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలను ఆక ట్టుకొంటోంది.

మదనపల్లె అర్బన, ఏఫ్రిల్‌ 26: మదనపల్లె పట్టణం లోని గాంధీరోడ్డు మిషన కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలను ఆక ట్టుకొంటోంది. చేనేత కళా కారులు రూపొందించిన కళంకారీ చీరలు, కళంకారీ వస్త్రాలు, బ్యాంగిల్స్‌, కళంకారీ డ్రస్‌మె టీరియల్స్‌, ఖాధీ షర్టులు, జైపూర్‌ బెడ్‌సీట్స్‌, మైసూర్‌ పెయింటింగ్స్‌, తదితర గిఫ్ట్‌ ఐటమ్స్‌, ఈప్రదర్శనలో లభిస్తాయి. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉం టుందని మేనేజరు వై. వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కళాకారులచే తయా రు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులను ఆదరించాలని, వారికి చేయూత అందివ్వాలని కోరారు. ఈ ప్రదర్శనలో 50 వేల రకాల వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా విక్రయాలు ఉంటాయని తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 11:57 PM

Advertising
Advertising