ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Jul 05 , 2024 | 10:07 PM

సాగులో ఉన్న గిరిజనుల భూమిని కబ్జా చేసి మామిడి చెట్లు నాటిన రాజ గోపాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకో వాలని ఆంధ్రప్రదేశ గిరిజన స మాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాధ్‌నాయక్‌ డిమాం డ్‌ చేశారు

డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న బుక్కే విశ్వనాఽథ్‌ తదితరులు

వీరబల్లి, జూలై 5: సాగులో ఉన్న గిరిజనుల భూమిని కబ్జా చేసి మామిడి చెట్లు నాటిన రాజ గోపాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకో వాలని ఆంధ్రప్రదేశ గిరిజన స మాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాధ్‌నాయక్‌ డిమాం డ్‌ చేశారు. శుక్రవారం గిరిజన రైతులతో కలిసి భూమిని పరిశీ లించిన అనంతరం బాఽధితులతో కలిసి వీరబల్లిలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరబల్లి మండలం తాటిగుంట పల్లె గ్రామ పంచాయతీ కొత్తపల్లి ఎరుకుల కాలనీలో నివాసముంటున్న సాలముని లక్ష్మిదేవి భర్త రమణయ్య 1732 సర్వే నెంబర్‌లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని 30 ఏళ్లుగా సాగు చేసుకుంటుండగా, రాజగోపాల్‌రెడ్డి ఆ భూమిలో దౌర్జన్యంగా మామిడి మొక్కలు నాటి వారిపై దౌర్జన్యం చేశాడని, ఆ భూమిని గిరిజనులకు అప్పగించి గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన రైతులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 10:07 PM

Advertising
Advertising