శ్రీవారి సేవలో జస్టిస్ సందీప్ మెహతా
ABN, Publish Date - Nov 26 , 2024 | 05:29 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని రంగనాయకమండపానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
Updated Date - Nov 26 , 2024 | 05:29 AM