ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌ పాలన అరాచకం: ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి

ABN, Publish Date - May 26 , 2024 | 02:03 AM

జగన్‌ పాలన అంతా అరాచకమని, దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలన అంతా అరాచకమని, దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నేనే ప్రభుత్వం, నేనే రాజును అనేలా జగన్‌ పాలన చేశారు. దాడు లు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేశారు. పులివర్తి నాని, జేసీ ప్రభాకర్‌తో పాటు అనేక మంది టీడీపీ నేతలపై దాడులు చేశారు. వైసీపీ తాబేదారులుగా ఉన్న పోలీసులు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. జూన్‌ 4 తర్వాత జగన్‌ పారిపోవడం ఖాయం’ అని అన్నారు.

Updated Date - May 26 , 2024 | 07:54 AM

Advertising
Advertising